దివంగత స్నేహితుడి బిడ్డ పెండ్లి కి సహాయం!
దురదృష్టవాత్తు అనారోగ్యం తొ చనిపోయిన తమ చిన్న నాటి స్నేహితుడు జెల్ది సత్యనారాయణ. కూతురు రుచిత వివాహానికి జడ్పిపిఎస్ఎస్ 94- 95 సంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్ కి చెందిన అందరం కలిసి 45000/_ రూపాయలు మా వంతు బాధ్యతగా ఈ రోజు మా స్నేహితునికి కుటుంబ సభ్యులకు మందమర్రి శ్రీకృష్ణ గార్డెన్స్ లో జరిగిన వివాహ వేడుకల్లో 45000/- రూ. అందజేయడం జరిగింది……….జనం సాక్షి