దుకాణంలో అగ్ని ప్రమాదం మహిళకు గాయాలు

వరంగల్‌: జిల్లాలోని వర్ధన్న పేట మండలం దమ్మన్న పేటలో ఓ కిరణా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు.