దూళికట్టలోని అతిసారం బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

పెద్దపెల్లి: ఎమ్మిగేడు మండలం దూళికట్ట గ్రామంలో అతిసారం బారిన పడి మృతి చెందిన 4గురు కుటుంబాలను ఆదుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఒక్కో కుటుంభానికి రూ.20వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.