ధర్మానతో కరచాలనం చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో సీబీఐ న్యాయస్థానంలో హాజరైన వైకాపా అధినేత జగన్‌.. ఇదే కేసులో కోర్టుకు వచ్చిన మంత్రి ధర్మాన ప్రసాదరావును పలకరించారు. కోర్టు హాల్‌లో ఆయన ధర్మానతో కరచాలనం చేశారు.