నందారంలో కంటి వెలుగు కార్యక్రమం కోడంగల్ రూరల్

 

 

 

 

 

 

 

మార్చి 10 జనం సాక్షి వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల్ నందారం గ్రామంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి లక్ష్మీదేవమ్మ వార్డ్ మెంబర్ జనార్దన్ రెడ్డి గ్రామ బిఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి బాబు పటేలు హనుమంతు ఆశప్ప చిన్న కృష్ణారెడ్డి మరియు గ్రామ సెక్రెటరీ సంతోష్ పాల్గొన్నారు