నరసింహులపేట లో పాఠశాల తనిఖీ
దంతాలపల్లి: నరసింహులపేట మండలం వీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ఎం బుచ్చెయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.