నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడాన్ని అడ్డుకోనున్న టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని  విడుదల చేయడాన్ని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దమయ్యారు. ఈ మేరకు వారు ఈరోజు మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.