నాగిరెడ్డి పెట్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీటిసి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డి పెట్ 28 సెప్టెంబర్ జనం సాక్షి  నాగిరెడ్డి పెట్ మండలం లోని లింగాల గ్రామంలో మంగళా వారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బిట్ల మురళి  అధ్యక్షన పంపిణీ చేయడం జరిగినదనీ తెలిపారు ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి మనోహర్ రెడ్డి  మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగల నరసింహులు  నాయకులు గుర్రాల సిద్దయ్య ఎంపీడీవో రఘు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు