నాటో దళాలపై ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌: నాటో దళాశాలపై తాబిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పపాడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా 12 మంది  మృతిచెందారు.  50 మందికి పైగా గాయపడివుంటారని అధికారులు భావిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.