నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 63 పరుగుల వద్ద టీం ఇండియా నాలుగొ వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన యువరాజ్‌సింగ్‌ను పాక్‌ బౌలర్‌ హఫీజ్‌ పెవిలియన్‌కు పంపాడు.