నావ్యాఖ్యల్ని తప్పుగా అర్థంచేసుకున్నారు. పీసీ చాకో
ఢిల్లీ, జనంసాక్షి: వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారని, యూపీఏ జాతీయ అజెండాలో తెలంగాణ అంశం ముఖ్యమైనదని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు. చర్చల ప్రక్రియ మగిసిన వెవటనే వీలైనంత త్వరగా నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఏ అజెండాలో తెలంగాణ లేదన్న వ్యాఖ్యలపై పీసీ చాకో వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు పార్టీకి తెలుసుని చాకో అన్నారు.



