నింజోవిచ్‌ చెస్‌ టోర్నీ

ఖమ్మం:నిరంజోవిచ్‌ ఓపెన్‌ చెస్‌ సిరీన్‌ టోర్నీలో భాగంగా నిర్వహించే  జిల్లా స్థాయి చెస్‌ పోటీలు శనివారం ఖమ్మంజూబ్లీక్లబ్‌లో నిర్వహించిస్తున్నట్లు నింజోవిచ్‌ అకాడమీ  కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కురివెళ్ల ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ఉదయం 10 గంటలకు సీనియర్‌, జూనియర్‌. బాలబాలికలు నేరుగా జూబ్లీక్లబ్‌కు వచ్చి తమ ఎంట్రీలు క్రమబద్దంగా నమోదు చేసుకోవాలని పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బోర్డు ,చెస్‌ పావులు వెంట తెచ్చుకోవాలని నింజోవిచ్‌ అకాడమీ వారు తెలిపారు.