నేటి నుంచి ఆరో విడత భూపంపీణీ

పుట్టపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆరో విడత భూపంపిణీ చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని పుట్టపర్తిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 16 వేల మందికి లబ్ధదారులకు భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలు ఇవ్వనున్నారు. లక్ష ఎకరాలు పంపిణీ చేసే ఈ కార్యక్రమం ఈ నెల 10 తేది వరకు కొనసాగుతుంది.