నేటి నుంచి వీరభద్రుని నక్షత్ర దీక్షలు

భీమదేవరపల్లి జూలై 21(జనంసాక్షి): మండలంలోని కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శని వారం  వీరభద్రుని నక్షత్ర దీక్షలను శ్రీ వివయోగి బాలలింగమూర్తి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు.