నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,470,22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 30,300గా నమోదైంది. కిలో వెండి ధర 60,500 గా ఉంది.