నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,960గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,300 కిలో వెండి ధర రూ. 64,750.గా పలుకుతుంది.