నేడు అనంతపురం జిల్లాకు అంగ్ సూకీ
అనంతపురం: భారత్‌లో పర్యటిస్తున్న మయన్మార్ ప్రజస్వామ్య ఉద్యమ నేత అంగ్‌సాన్ సూకీ ఇవాళ ఉదయం అనంతపూరం జిల్లా పాపసానిపల్లి గ్రామంలె పొదుపు మహిళలో సమావేశం కానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికఫ్టర్లో పాపసానిపల్లెకు చేరుకుంటారు. ఆమె వెంట కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు మంత్రులు పాల్గొంటారు.



