నేడు అన్ని బసు డిపోల ఎదుట వంటావార్పు

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నేడు అన్ని బసు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.