నేడు ఎంసెట్‌ ర్యాంకులు

హైదరాబాద్‌:ఎంసెట్‌-2012 ర్యాంకులను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేయనున్నారు.మార్కులతో సహ ర్యాంకులను ప్రకటించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రమణరావు తెలిపారు.