నేడు టీఎన్జీవో మహా ధర్నా
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద టీఎన్జీవో నేడు మహాధర్నాకు సిద్థమైంది. ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటీకి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగుతున్నట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.