నేడు మర్పల్లి మండల కేంద్రానికి వికారాబాద్ ఎమ్మెల్యే

 డాక్టర్ మెతుకు ఆనంద్.నేడు మర్పల్లి మండల కేంద్రానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
మర్పల్లి మార్చి 22(జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రామంలో వాడవాడలో తిరుగుతూ మీతో  నేను కార్యక్రమానికి ఉదయం 6.30 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలోని హాజరవుతున్నట్లు మర్పల్లి జడ్పిటిసి మధుకర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు సూచించారు