నేడు రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

హైదరాబాద్‌: ఈ రోజు జూబ్లీహాల్‌లో వివిధ రాష్ట్రాల    వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది, ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.