నేడు లంకతో టీ20మ్యాచ్‌

పల్లెకెలె: వన్డే సిరీస్‌ 4-1తో గెలిచి మంచి ఫామ్‌ మీదున్న ధోనీ నేతృత్వంలో జట్టు మంగళవారం పల్లెకెలెలో జరిగే ఏకైక టీ20మ్యాచ్‌లో లంకతో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తున్న భారత్‌ టీ20లోనూ గెలిచి విజయంతో ఇంటికి రావాలని ఆకాంక్షిస్తోంది.