నేడు వైకాపా రాష్ట్ర బంద్
హైదరాబాద్: తమ ఆందోళనలు తమవేననీ, ఇతరులు ఎవరైనా చేస్తే సంఘీభావం చెబుతామన్నట్లుగా వైకాపా ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ట్రబంద్‌కు ఆ పార్టీ సన్నద్థమైంది సెప్టెంబరులో అంందరం కలిసి బంద్ చేపట్టి, రాష్ట్రాన్ని స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుదారం అంటూ వామపక్ష పార్టీల నేతలు వైకాపా నేతలు తాము ఇచ్చిన బంద్ పిలుపు పై వెనక్కు తగ్గలేదు, ముందే ప్రకటించినందున వెనక్కు రాలేమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.