నేరేడ్‌మెట్‌ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌లీక్‌

హైదరాబాద్‌: నగరంలోని నేరేడ్‌మెంట్‌ ప్రాంతంలోని సాయినాథపురంలోని అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ లీకై మంటలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపకదళ సిబ్బంది ఘటన స్థలానికి చేరేకొని మొదటి అంతస్తులో గాస్‌ లీకైనట్లు గుర్తించారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.