నేషనల్‌ పోలీస్‌ అకాడమీ వద్ద నర్సింగ్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: నగరంలోని శివరాంపల్లిలోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీ వద్ద నర్సింగ్‌ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టాఫ్‌ నర్సుల ఎంపిక కోసం నిర్వహించాల్సిన రాత పరీక్ష ఆలస్యంపై వారు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.