న్యూజిలాండ్‌తో టెస్టుసీరిస్‌కు ఎంపికైన భారతజట్టు

ముంబయి: ఈనెల 23 నుంచి న్యూజిలాండ్‌ – భారత్‌ జట్ల మధ్య టెస్ట్‌ సీరిస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. తొలి టెస్టు హైదరాబాద్‌లో జరగనుంది. టెస్టుల్లో ఆడేందుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. జట్టు సభ్యులు: ధోనీ, సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, లక్ష్మణ్‌, ఓజా, ఉమేష్‌యాదవ్‌, ఆశ్విన్‌, చావ్లా, యువరాజ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇషాంత్‌, రెహానే, సురేష్‌రైనా, దిండా, జహీర్‌ఖాన్‌.