పంట నష్టపరిహారం కోసం టీఆర్‌ఎస్‌ ధర్నా

నల్లగొండ: నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లంచాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ధర్నా చేస్తున్నారు. ఎకరలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.