పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.