పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ దాడిలో దాదాపు అరవై లక్షలకు పైగ ఆస్తి నష్టం వాటిల్లీంది. కరీంనగర్‌ డిఎస్పీ చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.