పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా M.నాగభూషణం, గుడికందుల సత్యం
కరీంనగర్ టౌన్ ఆగస్టు 25(జనం సాక్షి)
కరీంనగర్ కోతి రాంపూర్ లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
జిల్లా అధ్యక్షులుగా మారంపల్లి నాగభూషణం
జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడి కందుల సత్యం
జిల్లా గౌరవాధ్యక్షులుగా తుమ్మరాజమలు, (జూబ్లీ నగర్) ఉపాధ్యక్షులుగా కృష్ణహారి (చొప్పదండి)గడ్డం నారాయణ (గర్శకుర్తి) చంద్రమౌళి (హవేలీ కొత్తపల్లి)
సహాయ కార్యదర్శులుగా: మురళి (చొప్పదండి) గుజ్జేటి శ్రీనివాస్,పోతరాజు రాజయ్య కమిటీ సభ్యులుగా ఆడెపు రాజు,సిరిపురం మొండయ్య,ఎలిగేటి వెంకటేశం,శ్రీనివాస్ (ఘర్షకుర్తి) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ తెలిపారు.
సమావేశంలో సిఐటియు అధ్యక్షుడు యు.శ్రీనివాస్ పాల్గొన్నారు.