పాఠశాల బస్సు బోల్తా

ప్రకాశం: బల్లికురవ మండలం కొప్పరపాలెం వద్ద ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు.