పాదయాత్రపై తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తలపెట్టిన పాదయాత్రపై ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పాదయాత్రపై వారు చర్చిస్తున్నారు. కోస్గి, హిందుపూర్‌లలో ఎక్కడినుంచి యాత్ర ప్రారంభించాలన్న అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.