పాదయాత్రపై పార్టీ సీనియర్లతో బాబు చర్చలు

హైదరాబాద్‌: పాదయాత్రపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. పారయాత్ర ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలన్న అంశంపై చర్చించారు.