పింఛను పెంచాలని ధర్నా

సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్‌ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.