పీఏసి వల్లే నేను వేళ్ళలేదు: సింఎం.కిరణ్‌

హెలికాప్టర్‌ ప్రమాదం ముందే నాకు తెలసని షర్మిల అనడం సరికాదని, నేను పీఏసి సమావేశం వలన వేళ్ళలేక పోయానని నాకు ముందే తెలిసుంటే వేళ్ళనిచ్చే వాడిని కాదని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.