పీసీసీ చీఫ్‌తో డిప్యూటీ సీఎం, మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, మంత్రులు
డీఎల్‌ రవీంద్రారెడ్డి, సారయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై వీరు చర్చించనున్నారు.