పుప్పాలగూడ అగ్నిప్రమాదంలో మరొకరి మృతి
హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చికిత్స పొందుతున్న ఎం. అనంతరావమ్మ (52) బుధవారం మృతిచెందింది.