పురుషుల ఆర్చరీ పోటీలో భారత్‌ ఓటమి

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో ఈ రోజు ఆర్చరీ పురుషుల విభాగం పోటీలు జరిగాయి. అండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ ప్రీక్వార్ట్‌ పైనల్‌ పోటీల్లో భారత క్రీడాకారులు జయంత్‌ తాలుక్‌ దార్‌, బెనర్జీ, తరుణ్‌దీవ్‌రాయ్‌లు జపాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.