పుస్తె మేట్టెల పంపిణీ

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని చిట్కుల్ అజ్జమర్రి గ్రామలలో బిజెపి రాష్ట్ర నాయకులు రఘువీరా రెడ్డి ఆయా గ్రామాల్లోని వివాహ కార్యక్రమానికి పుస్తే మెట్టెల పంపిణీ చేశారు అజ్జమర్రి గ్రామంలోని గాదే రాణి యేసు కుమార్తె మనీషా వివాహానికి చిట్కుల్ గ్రామానికి చెందిన ధారబోయిన దుర్గమ్మ పాపయ్య కుమార్తె తుల్జభవాని వివాహ శుభకార్యానికి పుస్తే మేట్టెలు అంద చేయటం జరిగింది పేదింటిఅడ బిడ్డలకు ఒక మేన మామ లాగ ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండలం ఉపాధ్యక్షులు లస్కర్ వెంకటేశం మండల బీజేవైఎం అధ్యక్షులు సత్యం మండల కార్యదర్శి జోగయ్య కిసాన్ మోర్చా అధ్యక్షులు బాల్ రాజ్ బూత్ అధ్యక్షుడు యాదగిరి మాజీ సర్పంచ్ మల్కని నగేష్ ,గ్రామ ఉప అధ్యక్షుడు గాదే బాబు కార్యకర్తలు ముదిరాజ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు..