పూరుగోండలో లాఠీచార్జి

వరంగల్‌: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకేరు మండల పరిధిలోని పురుగొండలో ఒకే వాహణంలో ఎక్కువ మంది ఓటు వేయాడానికి వేళ్తున్నారని పోలిసులు లాఠీచార్జ్‌ చేసారు దీనితో ఆగ్రహించిన గ్రామాస్తులు ఆర్టీసీ బస్సుపై దాడి చేసారు. లాఠీచార్జిలో మహిళలకు గాయాలు అయినాయి.