పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

తొర్రూరు : కేంద్రం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గిం చాలని సీపీిఐఎంఎల్‌ ఆధ్వర్యంలో ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజే శారు.. ఈ సందర్భంగా పార్టీ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి కొత్త పల్లి రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజ వ్యతీరేకంగా మారిందన్నారు. కేంద్రం ఆయిల్‌ కంపీనీలకు పూర్తి స్వేఛ్చను ఇచ్చిందని అందుకే ఇష్టం వచ్చిన్నట్లుగా ఇప్పట్టికే 12 సార్లు మధ్యం ధరలను పెంచిన్నారన్నారు. పేదల జేబులు లూఠీ చేయడానికి ప్రజావ్యతీరేకమేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమర్షియల్‌, కష్టమ్‌ ఎక్సైజ్‌, సెల్‌ టాక్స్‌ విధించటంలో పోటీ పడుతున్నాయని విమ ర్శించారు. వివిధ కుంభ కోణాల ద్వార దుర్విని యోగమైన ప్రజా ధనం వెలికి తీయాలని ఉద్యమ్యాలు ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పివోడబ్యూ జిల్లా కార్యదర్శి అనసూర్య, రాము, ఎల్లయ్య, పాల్గొన్నారు.