పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: దిగుమతి సుంకర పెంపు ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి. నగర మార్కెట్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ. 31,300కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,900 ఉండగా.. కిలో వెండి ధర రూ. 59,450గా పలుకుతోంది.