పొన్నాల గ్రామంలో కంటి వెలుగు ప్రారంభం

 :శామీర్ పేట్, జనం సాక్షి :
మంగళవారం రోజు పొన్నాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరని డాక్టర్ సంగీత్ అన్నారు. సర్పంచ్ సుకన్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో
ఎంపిటిసి మౌనిక వార్డ్ సభ్యులు కలికోట ప్రభాకర్ శివశంకర్ సూపర్వేజర్ పెల్లిస్ ఆప్టమేటిస్ సురేష్ ఏ ఎన్ ఎం లలిత దీప ఆశ వర్కర్ పద్మ మంజుల కవిత డిఈఓ కల్యాణి పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ మాజీ ఎపిటిసి సత్యనారాయణ కారోబర్ వికాస్ గ్రామ పెద్దలు నారాయణ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
21ఎస్పీటీ -2: కంటి వెలుగు ను ప్రారంభస్తున్న దృశ్యం