పోలవరం ప్రాజెక్టు పనులకు భూమిపూజ
దేవునిపట్నం : పోలవరం ప్రాజెక్టు పనులకు గుత్తేదారు ఈ ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవునిపట్నం మండలం అంగులూరు కొండవద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.