పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లకు జాతీయా హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి:ముఖ్యమంత్రి
పశ్చిమగోదావరి: ఈ రోజు జిల్లాలో ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పోలవరంలో పర్యటించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యవహారంలో పలవరం ప్రాజెక్ట్ నిర్వసీతులకు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు. పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లకు జాతీయా హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ముఖ్యమంత్రి అన్నారు.