పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్: మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు నారాయణపురం జిల్లా దౌడాయి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.