పోలీసుల తనిఖీలు ముమ్మరం

హైదరాబాద్‌: నిఘావర్గాల హెచ్చరికల నేసథ్యంలో జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ధర్మాన కోసం వెళ్లిన మీడియాను కూడా ఎయిర్‌పోర్టు సిబ్బంది దూరంగా పంపించేశారు.