పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి

వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.