ప్రజలపై మరో గుది బండ
హైదరాబాద్ : ఇప్పటికే అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న సర్కరు మరో సంచాలన నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో భారీగా పెరగన్ను కరెంటు చార్జీలు పెంచనుంది. ఒక యూనిట్ 1.50 పైసలు పెంచే యోచన కనిపిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గల సమాచారం. ఇంధన వ్యయం సర్దుబాటు పేరుతో రూ. 8,023 కోట్ల భారన్ని ప్రజల పై మోపేందుకు సిద్దమవుతుంది.